భయాలు–భరోసాలు.. వ్యాపారవేత్త వినీత్ ఛత్రియా విదేశీ టూర్ అనుభవాలు!
వినీత్ ఛత్రియా.. 31 ఏళ్ళ ఈ యంగ్ వ్యాపారవేత్త ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఏప్రిల్ ప్రారంభంలో మెుదలైన వినీత్ టూర్ మెుదటిగా ఇండోనేషియాలోని బాలి అక్కడి నుండి సెర్బియా. ప్రస్తుతం ఆ దేశ అందాలను అస్వాదిస్తున్న వినీత్ త్వరలో స్పెయిన్‌లో అడుగుపెట్టనున్నాడు. కరోనా కారణంగా చాలా మంది విదేశీ పర్యటనలను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గడంతో చాలా మంది టూర్స్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయంలో తన పర్యాటక అనుభవం గురించి చెప్పుకొచ్చారు వినీత్. ఈ వీడియో ద్వారా అతని అనుభవాలను తెలుసుకోవచ్చు.