పింక్ సూట్‌లో సింపుల్‌గా, అందంగా మెరిసిన కొత్త పెళ్లికూతురు
రణ్‌బీర్ కపూర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆలియా భట్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తొలిసారి బహిరంగంగా కనిపించింది. ఈ నవ వధువు పింక్ సూట్‌లో, కొన్ని ఆభరణాలతో సింపుల్‌గా అందంగా కనిపించింది. ఆలియా మొఖంలో పెళ్లికళ ఇంకా అలాగే ఉంది. ఆమె ప్రస్తుతం రణవీర్ సింగ్‌తో కలిసి 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' సినిమాలో నటిస్తుంది. ఆ మూవీ షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్తుండగా కెమెరాల కంటపడింది. ఈ క్రమంలో ఫోటోగ్రాఫర్లను చిరునవ్వుతో పలకరించింది.