Air India: మెగా డీల్.. ఎయిరిండియాకు 300 కొత్త విమానాలు!-air india to consider order for 300 narrow body planes report ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Air India: మెగా డీల్.. ఎయిరిండియాకు 300 కొత్త విమానాలు!

Air India: మెగా డీల్.. ఎయిరిండియాకు 300 కొత్త విమానాలు!

Jun 20, 2022 11:21 PM IST HT Telugu Desk
Jun 20, 2022 11:21 PM IST

టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా 300 కొత్త విమానాల కొనుగోలుకు ప్రయత్నాలు మెుదలుపెట్టింది. ఇందులో 70% చిన్న విమానాలు కాగా 30% పెద్ద విమానాల కొనుగోలుపై దృష్టి సాధించింది. ఎయిర్ ఇండియా చరిత్రలో ఇదే అతిపెద్ద కొనుగోలు ఒప్పందం. ప్రస్తుతం ఎయిర్ ఇండియాని కొత్త సారథ్యం టాటా పునర్వ్యవస్థీకరిస్తోంది. భారతీయ విమాన రంగంలో ఎయిర్ ఇండియాకు పునర్వైభవం తీసుకోచ్చే ప్రయత్నాలు మెుదలు పెట్టింది. ఈ కొనుగోలుకు సంబంధించి మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి.

More