వీడియో : అలాంటి విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది - కవిత లేఖపై కేటీఆర్ రియాక్షన్-ktr reaction on mlc kavitha letter and comments ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  వీడియో : అలాంటి విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది - కవిత లేఖపై కేటీఆర్ రియాక్షన్

వీడియో : అలాంటి విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది - కవిత లేఖపై కేటీఆర్ రియాక్షన్

Published May 25, 2025 11:16 AM IST Maheshwaram Mahendra Chary
Published May 25, 2025 11:16 AM IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖపై కేటీఆర్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్... పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాయడం తప్పేమీ కాదన్నారు. అయితే కొన్ని అంతర్గత విషయాలు…. అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని హితవు పలికారు. ఈ విషయంలోప్రతి ఒక్కరికీ ఈ సూత్రం వర్తిస్తుందని స్పష్టం చేశారు. పార్టీలో ఏవరైనా ఒక్కటేనని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ స్కామ్ లో రేవంత్ పేరును ఈడీ ప్రస్తావించటంపై తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు.

More