Uttarakhand: భారీ వర్షాలతో నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర... తిరిగి ఎప్పుడు ప్రారంభం..?-kedarnath yatra break due to inclement weather ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Uttarakhand: భారీ వర్షాలతో నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర... తిరిగి ఎప్పుడు ప్రారంభం..?

Uttarakhand: భారీ వర్షాలతో నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర... తిరిగి ఎప్పుడు ప్రారంభం..?

Jul 12, 2023 02:58 PM IST Muvva Krishnama Naidu
Jul 12, 2023 02:58 PM IST

  • కేదార్నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా అధికారులు ఈ యాత్రను నిలుపుదల చేశారు. దీంతో వందల వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. ఈ అతి భారీ వర్షాలకు అనేకచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో వాహనాలు వెళ్లేలా అక్కడి యంత్రాంగం మరమ్మతులు చేస్తోంది. మందాకిని, అలకనంద నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు ఉత్తరాదిని ఇప్పుడే వరుణుడు వదిలేలా కనిపించటం లేదు.

More