వీడియో : 'కేసీఆర్ కు ఆ లేఖ రాసింది నేనే' - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు-kcr is god surrounded by some devils kavitha given clarity on letter to kcr ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  వీడియో : 'కేసీఆర్ కు ఆ లేఖ రాసింది నేనే' - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

వీడియో : 'కేసీఆర్ కు ఆ లేఖ రాసింది నేనే' - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

Published May 24, 2025 10:30 AM IST Maheshwaram Mahendra Chary
Published May 24, 2025 10:30 AM IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు వారాల క్రితం కేసీఆర్ కు లేఖ రాసింది నిజమేనని స్పష్టం చేశారు. అంతర్గత లేఖ బయటికి రావటం వెనక కుట్ర ఉందని ఆరోపించారు. కేసీఆర్ దేవుడని... ఆయన చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని ఆరోపించారు. కేసీఆరే తమ నాయకుడని... ఆయన నాయకత్వంలోనే తెలంగాణకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఉన్న వీడియోపై క్లిక్ చేసి కవిత ఏమన్నారో చూడండి…..

More