Mlc Kavita: కడిగిన ముత్యంలా బయటకు వస్తా.. అప్రూవర్‌గా మారేది లేదు-kavita comments that this is not a case of money laundering it is a case of political laundering ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mlc Kavita: కడిగిన ముత్యంలా బయటకు వస్తా.. అప్రూవర్‌గా మారేది లేదు

Mlc Kavita: కడిగిన ముత్యంలా బయటకు వస్తా.. అప్రూవర్‌గా మారేది లేదు

Published Mar 26, 2024 01:49 PM IST Muvva Krishnama Naidu
Published Mar 26, 2024 01:49 PM IST

  • ఢిల్లీ లిక్కర్ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారేది లేదని స్పష్టం చేశారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో చేరారని, ఒక నిందితుడు బీజేపీ నుంచి టికెట్ పొందారని కవిత అన్నారు. అయితే అటు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పుని రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది.

More