Rishi Sunak : బ్రిటన్ ప్రధానిగా రిషి.. నెట్టింట భారతీయుల సంబరాలు!
Rishi Sunak UK PM : బ్రిటీష్ రాజ్యంలో తొలి భారత సంతతి ప్రధానిగా ఎంపికైన రిషి సునక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు దేశాన్ని పాలించిన బ్రిటీష్‌ను ఇప్పుడు ఓ భారత సంతతి వ్యక్తి పాలిస్తారంటూ ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు. వివరాల కోసం ఈ వీడియో చూడండి.