Naveen Polishetty Dialogues | కష్టపడ్డా.. అనుష్కశెట్టితో చేశా..! నవీన్ డైలాగ్స్ హైలెట్
- స్టైజ్ ఏదైనా హీరో నవీన్ పొలిశెట్టి ఎక్కితే.. ఉత్సాహం మాములుగా ఉండదు. ఎప్పుడూ ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో దూసుకుపోతుంటాడు. తాజాగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమా చేశాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మల్లారెడ్డి కాలేజ్ కు వెళ్లాడు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి డైలాగ్స్ చెప్పటంతో, కుర్రకారు కేరింతలు కొట్టింది. మల్లారెడ్డి ఇలాఖాలో మల్లారెడ్డినే ఇమిటేట్ చేసి అందరినీ నవ్వించటం బాగుందంటున్నారు.