Telugu News  /  Video Gallery  /  Here's All About The Whale-shaped Super Transporter Airbus Beluga

Beluga Airbus | తిమింగలం లాంటి విమానం.. చూసిన వారంతా విస్మయం!

24 November 2022, 22:55 IST HT Telugu Desk
24 November 2022, 22:55 IST

Whale-shaped super transporter Airbus Beluga: ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్‌బస్ బెలూగా ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ సూపర్ ట్రాన్స్‌పోర్టర్ విమానాన్ని చూసిన ప్రయాణికులు విస్మయానికి గురయ్యారు. బెలూగా ఎయిర్‌క్రాఫ్ట్ తిమింగలం ఆకారంలో ఉండే విమానం. దీనిని వివిధ దేశాలకు సరుకు రవాణా కోసం ఉపయోగిస్తారు. ఇలాంటి విమానాలు కేవలం 5 మాత్రమే ఉన్నాయి. ఈ భారీ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి వీడియో వీక్షించండి.

More