AP Budget Session 2024 | త్రికరణ శుద్ధితో ప్రభుత్వం పని చేస్తోంది.. విద్యా సంస్కరణల్లో టాప్-governor abdul nazeer speech in andhrapradesh assembly budget session 2024 ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Budget Session 2024 | త్రికరణ శుద్ధితో ప్రభుత్వం పని చేస్తోంది.. విద్యా సంస్కరణల్లో టాప్

AP Budget Session 2024 | త్రికరణ శుద్ధితో ప్రభుత్వం పని చేస్తోంది.. విద్యా సంస్కరణల్లో టాప్

Published Feb 05, 2024 01:56 PM IST Muvva Krishnama Naidu
Published Feb 05, 2024 01:56 PM IST

  • ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ సర్కారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు అభినందనీయమన్న గవర్నర్ పాఠశాలల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యలో సంస్కరణలు తెచ్చామన్నారు.

More