Venky Atluri Chit-Chat with Team Daaku Maharaaj | ఊర్వశి బాలయ్య స్టెప్పులపై నాగ వంశీ కామెంట్స్-venky atluri chit chat with team daaku maharaaj ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Venky Atluri Chit-chat With Team Daaku Maharaaj | ఊర్వశి బాలయ్య స్టెప్పులపై నాగ వంశీ కామెంట్స్

Venky Atluri Chit-Chat with Team Daaku Maharaaj | ఊర్వశి బాలయ్య స్టెప్పులపై నాగ వంశీ కామెంట్స్

Jan 15, 2025 07:03 AM IST Muvva Krishnama Naidu
Jan 15, 2025 07:03 AM IST

  • నిర్మాత నాగవంశీ సారథ్యంలో రూపొందిన చిత్రం డాకు మహరాజ్. యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇప్పటికే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ వెంకీ అట్లూరితో స్పెషల్ చిట్ చేసింది మూవీ టీం.

More