Prabhas Movie | ప్రభాస్‌తో అనిల్ రావిపూడి సినిమా.. హీరోయిన్లకే క్రేజ్ ఎక్కువమ్మ-venkatesh says anil ravipudi will do a film with prabhas ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Prabhas Movie | ప్రభాస్‌తో అనిల్ రావిపూడి సినిమా.. హీరోయిన్లకే క్రేజ్ ఎక్కువమ్మ

Prabhas Movie | ప్రభాస్‌తో అనిల్ రావిపూడి సినిమా.. హీరోయిన్లకే క్రేజ్ ఎక్కువమ్మ

Jan 27, 2025 01:04 PM IST Muvva Krishnama Naidu
Jan 27, 2025 01:04 PM IST

  • బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సక్సెస్ వేడుకను భీమవరంలో భారీ ఎత్తున నిర్వహించారు. చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు స్థానిక రాజకీయ ప్రముఖులు సైతం హాజరు అయ్యారు. భారీ ఎత్తున జనాలు హాజరు అయిన ఈ వేడుకలో దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి వెంకటేష్‌ గారిని చూస్తూ పెరిగాను. అలాంటి హీరోతో సినిమాను చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

More