The Kerala Story | ఓ వైపు వివాదాలు... మరోవైపు రికార్డ్ కలెక్షన్లు
- కేరళ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి సిరియాలో ఐసిస్ ఉగ్రవాద గ్రూపుల్లో చేర్పించే ఇతివృత్తంతో రూపొందించిన ది కేరళ స్టోరీని మూవీ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. పలు బీజేపీయేతర రాష్ట్రాలు ఈ సినిమాను పూర్తిగా వ్యతిరేకిస్తుంటే, కమలదళం అధికారంలో ఉన్న రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సైతం సంచలన నిర్ణయం తీసుకున్నారు.