IQ movie trailer | 'ఐక్యూ' మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన నందమూరి బాలకృష్ణ
- సాయిచరణ్, పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ఐక్యూ. ‘పవర్ ఆఫ్ ద స్టూడెంట్’ అన్నది ఉపశీర్షిక. ఈ మూవీకి జీఎల్‌బీ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. చక్కని సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని బాలకృష్ణ అభిలషించారు.