#thandel Interview: నా కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ.. ఆడియన్స్ కి సరికొత్త ఎమోషనల్ హై-thandel hero naga chaitanya and heroine sai pallavi interview with fisherman ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  #Thandel Interview: నా కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ.. ఆడియన్స్ కి సరికొత్త ఎమోషనల్ హై

#thandel Interview: నా కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ.. ఆడియన్స్ కి సరికొత్త ఎమోషనల్ హై

Published Feb 07, 2025 09:34 AM IST Muvva Krishnama Naidu
Published Feb 07, 2025 09:34 AM IST

  • అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ఈ సినిమాలో నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ సందర్భంగా రియల్ ఫిషర్మన్లతో సాయి పల్లవి చైతన్య ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు.

More