Tamannaah Bhatia : తమన్నాను మేకప్ లేకుండా చూశారా?-tamannaah bhatia rocks her casual outfit at mumbai airport ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tamannaah Bhatia : తమన్నాను మేకప్ లేకుండా చూశారా?

Tamannaah Bhatia : తమన్నాను మేకప్ లేకుండా చూశారా?

Published Jan 20, 2023 03:16 PM IST Anand Sai
Published Jan 20, 2023 03:16 PM IST

  • తమన్నా భాటియా ముంబయి విమానాశ్రయంలో కనిపించింది. అయితే ఎటువంటి మేకప్ లేకుండా ఉన్నట్టుగా కనిపిస్తోంది. జీన్స్ మరియు ష్రగ్ ధరించి అందంగా కనిపించింది. నవ్వుతూ కెమెరాకు పోజులిచ్చింది. మిల్కీ బ్యూటీ తమన్నా వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా విపరీతంగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఈ ముద్దుగుమ్మ డేటింగ్‌లో ఉందంటూ ఊహాగానాలు వినిపిపించాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న భోలా శంకర్‌లో తమన్నా కనిపించనుంది.

More