OTTplay awards: ముంబైలో జరిగిన ఓటీటీప్లే అవార్డ్స్ వేడుకలో బాలీవుడ్ కథానాయికలు తాప్సీ, సారా అలీఖాన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సారా అలీఖాన్ ఎల్లో కలర్ డ్రెస్‌లో రెడ్ కార్పెట్‌పై గ్లామర్ తళుకులతో కనువిందు చేసింది. క్యూట్ అందాలతో ఫొటోలకు ఫోజులిచ్చింది. సారా అలీఖాన్‌తో పాటు తాప్సీ కూడా ఓటీటీ ప్లే అవార్డ్స్ లో మెరిసింది. గ్రీన్ కలర్ డ్రెస్‌లో వేడుకలో సందడి చేసింది