నటి సమంత నిర్మాతగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న చిత్రం ‘శుభం’. ఈ సినిమాకు ప్రవీణ్ దర్శకత్వం వహించారు. మూవీకి వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో సమంత టీంతో యాంకర్ సుమ ముచ్చటించారు.