Srikanth Speech at #gamechanger Trailer Event: చరణ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు..-srikanth speech at game changer trailer launch event ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Srikanth Speech At #Gamechanger Trailer Event: చరణ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు..

Srikanth Speech at #gamechanger Trailer Event: చరణ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు..

Jan 03, 2025 07:47 AM IST Muvva Krishnama Naidu
Jan 03, 2025 07:47 AM IST

  • రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దాదాపు ఐదేళ్ల తర్వాత సోలో రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ కావడం విశేషం. ఈ కొత్త ఏడాదిలో విడుదల కాబోతున్న తొలి భారీ చిత్రం ఇదే కావడం ఇదే. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ మాట్లాడారు.

More