Shruti Haasan Santanu Hazarika Tight Hug Video: ఎయిర్‌పోర్ట్‌లో ప్రియుడికి టైట్ హ‌గ్ ఇచ్చిన శృతిహాస‌న్‌-shruti haasan spotted at airport with her boyfriend santanu hazarika ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Shruti Haasan Santanu Hazarika Tight Hug Video: ఎయిర్‌పోర్ట్‌లో ప్రియుడికి టైట్ హ‌గ్ ఇచ్చిన శృతిహాస‌న్‌

Shruti Haasan Santanu Hazarika Tight Hug Video: ఎయిర్‌పోర్ట్‌లో ప్రియుడికి టైట్ హ‌గ్ ఇచ్చిన శృతిహాస‌న్‌

Published Oct 13, 2022 02:42 PM IST Nelki Naresh Kumar
Published Oct 13, 2022 02:42 PM IST

Shruti Haasan Santanu Hazarika Tight Hug Video: డూడుల్ ఆర్టిస్ట్ శంత‌ను హ‌జారికాతో మూడేళ్లుగా ప్రేమ‌లో ఉంది శృతిహాస‌న్‌. ఈ ఇద్ద‌రు ఒక‌రిని విడిచి మ‌రొక‌రు క్ష‌ణం కూడా ఉండ‌టం లేదు. శృతిహాస‌న్ ఎక్క‌డ‌కు వెళ్లినా ఆమెతో పాటు శంత‌ను క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు స‌హ‌జీవ‌నం చేస్తోన్న‌ట్లు కోలీవుడ్‌ వ‌ర్గాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. శంత‌నుతో ప్రేమ‌లో ఉన్న‌ట్లు ప‌లుమార్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది శృతిహాస‌న్‌ . తాజాగా శృతిహాస‌న్‌, శంత‌ను హ‌జారికా ఎయిర్‌పోర్ట్‌లో క‌లిసి సంద‌డిచేశారు. శృతిహాస‌న్‌కు సెండాఫ్ ఇవ్వ‌డానికి ఎయిర్‌పోర్ట్‌కు శంత‌ను వ‌చ్చిన‌ట్లుగా ఈ వీడియోలో క‌నిపిస్తోంది.శంత‌నుకు గుడ్‌బై చెబుతున్న స‌మ‌యంలో ఎమోష‌న‌ల్ అయిన శృతిహాస‌న్ అత‌డికి టైట్ హ‌గ్ ఇచ్చింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం శృతిహాస‌న్ ప్ర‌భాస్ స‌లార్‌తో పాటు చిరంజీవి తో వాల్తేర్ వీర‌య్య సినిమాలో చేస్తోంది.

More