Manamey Movie Pre Release Event | పిఠాపురంలో జరిగే మొదటి సినిమా ఈవెంట్ అదే
- శర్వానంద్ హీరోగా నటిస్తున్న మూవీ ‘మనమే’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే తెరకెక్కింది. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మనమే సినిమా జూన్ 7న రిలీజ్ కాబోతుంది. తాజాగా మూవీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఓ హోటల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై శర్వానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు.