Bhaje Vaayu Vegam Pre Release Event | శర్వానంద్ ప్రశ్నలకు ఇరుక్కుపోయిన హీరో కార్తికేయ
- యూవీ క్రియేషన్స్ సమర్పణలో హీరో కార్తికేయ హీరోగా నటించిన మూవీ ‘భజే వాయు వేగం’. ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి రూపొందించిన ఈ చిత్రం మే 31న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే హీరోలు శర్వానంద్, కార్తికేయకు మూడు ప్రశ్నలు యాంకర్ వేశారు. ఈ సందర్భంగా వాటికి చెప్పిన ఆన్సర్లు వైరల్ గా మారాయి.