Samyukta Menon Singer Mangli at Tirumala: తిరుమలలో సంయుక్త మీనన్, మంగ్లీ-samyukta menon singer mangli at tirumala ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Samyukta Menon Singer Mangli At Tirumala: తిరుమలలో సంయుక్త మీనన్, మంగ్లీ

Samyukta Menon Singer Mangli at Tirumala: తిరుమలలో సంయుక్త మీనన్, మంగ్లీ

Jan 21, 2025 03:29 PM IST Muvva Krishnama Naidu
Jan 21, 2025 03:29 PM IST

  • తిరుమల శ్రీవారిని హీరోయిన్ సంయుక్త మీనన్, సింగర్ మంగ్లీ దర్శించారు. ఈ రోజు ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వారికి వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సంయుక్త మీనన్.. ఇక్కడికి వస్తే తెలియని ఎనర్జీ వస్తుందన్నారు. ఈ ఏడాది నాలుగైదు సినిమాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

More