Allu Aravind on Lady Power Star Sai Pallavi | అమరన్ చూసి గుండె బరువుతో కళ్లీలొచ్చాయ్-sai pallavi lady power star tag changed to new tag here the video ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Allu Aravind On Lady Power Star Sai Pallavi | అమరన్ చూసి గుండె బరువుతో కళ్లీలొచ్చాయ్

Allu Aravind on Lady Power Star Sai Pallavi | అమరన్ చూసి గుండె బరువుతో కళ్లీలొచ్చాయ్

Nov 06, 2024 01:05 PM IST Muvva Krishnama Naidu
Nov 06, 2024 01:05 PM IST

  • డైరెక్టర్ సుకుమార్ సాయి పల్లవి నటన చూసి ఆమెకు లేడీ పవర్ స్టార్ అని ట్యాగ్ ఇచ్చారు. దీంతో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి అంటూ ఆ ట్యాగ్ బాగా వైరల్ అయింది. పలు సినిమా ఈవెంట్స్ లో, బయట కూడా ఆమెను లేడీ పవర్ స్టార్ అనే పిలుస్తున్నారు.అయితే తాజాగా సాయి పల్లవికి కొత్త ట్యాగ్ ఇచ్చారు. నిన్న తండేల్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ ప్రెస్ మెట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. అమరన్ సక్సెస్ గురించి చెప్తూ సాయి పల్లవి క్వీన్ ఆఫ్ బాక్సాఫీసెస్ అని తనకు ఒకరు చెప్పారు అని తెలిపాడు. ఆ తర్వాత నాగచైతన్య కూడా క్వీన్ ఆఫ్ బాక్సాఫీసెస్ అని సాయి పల్లవి గురించి మాట్లాడాడు. దీంతో సాయి పల్లవి క్వీన్ ఆఫ్ బాక్సాఫీసెస్ అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

More