Vishwak Sen Mass Answer: నందమూరి కాంపౌండు నుంచి మెగా కాంపౌండ్ కి వచ్చేశారా..?-reporter asked to vishwak sen he had come to mega compound from nandamuri compound ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vishwak Sen Mass Answer: నందమూరి కాంపౌండు నుంచి మెగా కాంపౌండ్ కి వచ్చేశారా..?

Vishwak Sen Mass Answer: నందమూరి కాంపౌండు నుంచి మెగా కాంపౌండ్ కి వచ్చేశారా..?

Published Feb 07, 2025 01:09 PM IST Muvva Krishnama Naidu
Published Feb 07, 2025 01:09 PM IST

  • విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌అవుతోంది. ఈ సినిమాను రామ్ నారాయణ్ డైరెక్ట్ చేయగా పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రంగా రానుంది. అయితే, ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ ‘లైలా’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు.

More