Record Break movie team interview | సమకాలీన సమస్యలపై రికార్డ్‌బ్రేక్‌-recordbreak movie team exclusive interview ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Record Break Movie Team Interview | సమకాలీన సమస్యలపై రికార్డ్‌బ్రేక్‌

Record Break movie team interview | సమకాలీన సమస్యలపై రికార్డ్‌బ్రేక్‌

Feb 29, 2024 11:26 AM IST Muvva Krishnama Naidu
Feb 29, 2024 11:26 AM IST

  • సామాజిక సమస్యలపై తీసిన సినిమా రికార్డ్ బ్రేక్. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో సహజ నటిగా వెలుగొందుతోందన్న జయసుధ కొడుకు నిహార్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఎనిమిదేండ్ల క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిహార్‌.. ఇప్పుడు మరోసారి హీరోగా తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా విశేషాలపై మూవీ టీమ్ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. మనందరి కోసం ఆ ప్రత్యేక చిట్ చాట్ వచ్చేసింది చూసేద్దాం.

More