Ram Charan and Suma Funny Rapid Fire | సుమ ప్రశ్నలకు తనదైన స్టైల్లో చరణ్ ఆన్సర్స్
- రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ఈ నెల 10న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ వచ్చి అంచనాలు పెంచాయి. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా రామ్ చరణ్, శంకర్ తో పాటు అంజలి, SJ సూర్య, అంజలి, శ్రీకాంత్, సముద్రఖని హాజరయ్యారు. రాజమౌళి గెస్ట్ గా వచ్చారు.