“Pushpa 2: The Rule” Premiere Show Review: ‘పుష్ప 2 ది రూల్’ రివ్యూ.. వైల్డ్ ఫైర్ రేటింగ్!-pushpa 2 the rule premiere show review ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  “Pushpa 2: The Rule” Premiere Show Review: ‘పుష్ప 2 ది రూల్’ రివ్యూ.. వైల్డ్ ఫైర్ రేటింగ్!

“Pushpa 2: The Rule” Premiere Show Review: ‘పుష్ప 2 ది రూల్’ రివ్యూ.. వైల్డ్ ఫైర్ రేటింగ్!

Dec 05, 2024 10:54 AM IST Muvva Krishnama Naidu
Dec 05, 2024 10:54 AM IST

  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన మూవీ 'పుష్ప 2'. 'పుష్ప' పాన్ ఇండియా సక్సెస్ సాధించడం, అందులోని నటనకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడంతో సీక్వెల్ మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలు అందుకునేలా 'పుష్ప 2' ఉందా? లేదా? సినిమా హిట్టా? ఫట్టా? అనేది మీరే ప్రేక్షకుల మాటల్లో వినండి.

More