Producer Singanamala Ramesh Babu: వంద కోట్ల న‌ష్టం.. ఒక్క హీరో కూడా స‌పోర్ట్ చేయ‌లే-producer singanamala ramesh babu q and a session with media ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Producer Singanamala Ramesh Babu: వంద కోట్ల న‌ష్టం.. ఒక్క హీరో కూడా స‌పోర్ట్ చేయ‌లే

Producer Singanamala Ramesh Babu: వంద కోట్ల న‌ష్టం.. ఒక్క హీరో కూడా స‌పోర్ట్ చేయ‌లే

Feb 05, 2025 03:19 PM IST Muvva Krishnama Naidu
Feb 05, 2025 03:19 PM IST

  • మహేష్ బాబుతో శింగనమల రమేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన సినిమా ‘ఖలేజా’. ఈ చిత్రం హిట్ కాకపోయినా మ్యూజికల్ గా మాత్రం సక్సెస్ సాధించింది. అటు పవన్ కళ్యాణ్ తోనూ కొమ‌రం పులి సినిమా తీశారు. ఈ మూవీస్ వల్ల 100 కోట్లు నష్టపోయినట్లు ఆయన తాజాగా మీడియాతో చెప్పారు. గతంలో ఓ ఆర్థిక లావాదేవి విషయంలో ఏడాది జైలు శిక్ష పడింది రమేష్ బాబుకి. ఈ విషయాన్న ఆయన గుర్తు చేసుకొని బాధపడ్డారు.

More