Niharika at Indrakiladri: కమిటీ కుర్రోళ్ళు చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నా-producer niharika konidela visited durgamma on indrakiladri ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Niharika At Indrakiladri: కమిటీ కుర్రోళ్ళు చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నా

Niharika at Indrakiladri: కమిటీ కుర్రోళ్ళు చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నా

Aug 02, 2024 02:37 PM IST Muvva Krishnama Naidu
Aug 02, 2024 02:37 PM IST

  • ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను నిర్మాత నిహారిక కొణిదెల దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనం అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని ఈవో కేఎస్ రామారావు అందజేశారు. తాను నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మ ను వేడుకున్నానని ఆమె తెలిపారు.ఆగస్టు 9 న ప్రేక్షకులు ముందుకు ఈ చిత్రం రానుంది.

More