Naveen Yerneni on Sukumar and Pawan Movie | సుక్కు-పవన్ మూవీ చేస్తే రెండు కళ్లు సరిపోవు-producer naveen yerneni on sukumar and pawan kalyan movie ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Naveen Yerneni On Sukumar And Pawan Movie | సుక్కు-పవన్ మూవీ చేస్తే రెండు కళ్లు సరిపోవు

Naveen Yerneni on Sukumar and Pawan Movie | సుక్కు-పవన్ మూవీ చేస్తే రెండు కళ్లు సరిపోవు

Published Mar 27, 2025 09:46 AM IST Muvva Krishnama Naidu
Published Mar 27, 2025 09:46 AM IST

  • హీరో నితిన్-శ్రీలీల కథానాయికగా నటించిన మూవీ రాబిన్ హుడ్. ఈ నెల 28న రిలీజ్ అవుతుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్‌తో నిర్మించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన టీం.. ఆసక్తికర విషయాలు విషయాలు వెల్లడించింది. పవన్ కళ్యాణ్-సుకుమార్ కలిసి చేస్తారా అనే ప్రశ్నకు ప్రొడ్యూజర్ నవీన్ సమాధానం ఇస్తూ.. ఆయన ఇప్పుడు బిజీగా ఉన్నారని సమాధానం ఇచ్చారు. ఒక వేళ చేస్తే చూడటానికి రెండు కళ్లు సరిపోవని అన్నారు.

More