Bunny Vasu on Allu Arjun: స్నేహితుడి కోసం ఎదురు నిలబడగలిగే వ్యక్తి అల్లు అర్జున్-producer bunny vasu made key comments on allu arjun ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bunny Vasu On Allu Arjun: స్నేహితుడి కోసం ఎదురు నిలబడగలిగే వ్యక్తి అల్లు అర్జున్

Bunny Vasu on Allu Arjun: స్నేహితుడి కోసం ఎదురు నిలబడగలిగే వ్యక్తి అల్లు అర్జున్

Published Aug 14, 2024 12:30 PM IST Muvva Krishnama Naidu
Published Aug 14, 2024 12:30 PM IST

  • పిఠాపురంలో ఆయ్ చిత్రం ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ స్నేహితుడైన కష్టాల్లో ఉంటే మెుదట స్పందించే వ్యక్తి అల్లు అర్జున్ అని అన్నారు. తన కోసం ఎంతో చేసిన వ్యక్తి బన్నీ అని భావోద్వేగానికి లోనయ్యారు. సంతోషంగా ఉన్నప్పుడు అల్లు అర్జున్ పలకరించరని, కష్టంలో ఉన్నప్పుడు మాత్రం తనకి తానే తెలుసుకొని సాయం చేస్తారని చెప్పుకొచ్చారు.

More