Varun Tej at Matka Pre Release Event | చరణ్ అన్నయ్య భుజం మీద చేయి వేస్తే చాలు-prince varun tej speech at matka pre release event ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Varun Tej At Matka Pre Release Event | చరణ్ అన్నయ్య భుజం మీద చేయి వేస్తే చాలు

Varun Tej at Matka Pre Release Event | చరణ్ అన్నయ్య భుజం మీద చేయి వేస్తే చాలు

Nov 11, 2024 09:35 AM IST Muvva Krishnama Naidu
Nov 11, 2024 09:35 AM IST

  • వరుణ్ తేజ్ 'మట్కా' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న కరుణ కుమార్‌ ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కి మంచి స్పందన దక్కింది. నవంబర్‌ 14న విడుదల కాబోతున్న మట్కా సినిమా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం యూనిట్‌ సభ్యులందరిలోనూ కనిపిస్తోంది. వరుణ్‌ తేజ్ 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్‌, ఎఫ్‌ 2 సినిమాలతో సక్సెస్ దక్కించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఐదేళ్లుగా వరుణ్‌ తేజ్‌కి చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు.

More