Pawan Serious on Karthik Laddu Comments: సెన్సిటివ్ టాపిక్ మనకొద్దు.. ఆ కామెంట్స్ ఏంటి కార్తీక్?-pawan kalyan gave a serious reply to hero karthik comments on laddus ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pawan Serious On Karthik Laddu Comments: సెన్సిటివ్ టాపిక్ మనకొద్దు.. ఆ కామెంట్స్ ఏంటి కార్తీక్?

Pawan Serious on Karthik Laddu Comments: సెన్సిటివ్ టాపిక్ మనకొద్దు.. ఆ కామెంట్స్ ఏంటి కార్తీక్?

Published Sep 24, 2024 01:32 PM IST Muvva Krishnama Naidu
Published Sep 24, 2024 01:32 PM IST

  • సత్యం సుందరం సినిమా ప్రమోషన్లో లడ్డు గురించి హీరో కార్తీక్ మాట్లాడారు. ఇప్పుడు అది సెన్సిటివ్ టాపిక్ అని దానిపై మాట్లాడం వద్దని నవ్వుతూ అన్నారు. యాంకర్ సైతం అదే తీరులో మాట్లాడింది. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. మద్దతు ఇస్తే ఇవ్వండి లేకుండా ఊరికే ఉండాలని సూచించారు. ఇలా జోక్స్ వేసుకోకండని వార్నింగ్ ఇచ్చారు పవన్.

More