రాజమౌళిని ఇరికించేసిన నాని.. ‘హిట్ 3’ నచ్చకపోతే ‘SSMB29’ చూడొద్దు..-natural star nani speech at hit3 sarkaar pre release party ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  రాజమౌళిని ఇరికించేసిన నాని.. ‘హిట్ 3’ నచ్చకపోతే ‘Ssmb29’ చూడొద్దు..

రాజమౌళిని ఇరికించేసిన నాని.. ‘హిట్ 3’ నచ్చకపోతే ‘SSMB29’ చూడొద్దు..

Published Apr 28, 2025 09:40 AM IST Muvva Krishnama Naidu
Published Apr 28, 2025 09:40 AM IST

నాని నటించిన సినిమా ‘హిట్ 3’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాజమౌళి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ.. రాజమౌళితో ఉన్న సెంటిమెంటును షేర్ చేసుకున్నారు.‘ ‘కోర్ట్’ సినిమా నచ్చకపోతే ‘హిట్ 3’ చూడొద్దని చెప్పా. ఈసారి ‘హిట్ 3’ నచ్చకపోతే రాజమౌళి ‘SSMB29’ చూడొద్దని చెబుతున్నా అని సరదాగా అన్నారు. తాను చెప్పినా చెప్పకపోయినా ఆయన సినిమాని ఎవరు టచ్ చేయలేరని స్పష్టం చేశారు.

More