Naga Chaitanya: వైజాగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా.. ఇంట్లో పరువు పోతుంది
- నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మాణంలో తండేల్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో మూవీపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా తండేల్ ట్రైలర్ లాంచ్ వైజాగ్ లో చేశారు.