Naga Chaitanya and Sai Pallavi: పుల్వామా దాడి సమయంలో ఏం జరిగింది..?
- సాయి పల్లవి నాగచైతన్య నటించిన మూవీ తండేల్. రేపు అనగా ఏడవ తేదీ ప్రేక్షకులకు ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా కథకు సంబంధించిన మత్స్యకారులతో మూవీ టీం ఇంటర్వూ నిర్వహించింది. పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు వారి తరఫున వారు ఎదుర్కున్న అనుభవాలను పంచుకున్నారు.