Naga Chaitanya Comments on Tandel | లవర్స్ కి ట్రీట్‌ ఇవ్వబోతున్న సాయిపల్లవి, నాగ చైతన్య-naga chaitanya interesting comments on tandel movie ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Naga Chaitanya Comments On Tandel | లవర్స్ కి ట్రీట్‌ ఇవ్వబోతున్న సాయిపల్లవి, నాగ చైతన్య

Naga Chaitanya Comments on Tandel | లవర్స్ కి ట్రీట్‌ ఇవ్వబోతున్న సాయిపల్లవి, నాగ చైతన్య

Nov 06, 2024 09:21 AM IST Muvva Krishnama Naidu
Nov 06, 2024 09:21 AM IST

  • నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘తండేల్’ విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ పూర్తి కావస్తుండగా, తండేల్ ఫిబ్రవరి 7, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు మూవీ టీం. చైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు.

More