ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ నితిన్, భరత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ఈ నెల 11న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఇదే క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ రదన్- డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మధ్య ఉన్న గొడవ గురించి వారు అడిగారు. ఆయన సమాధానం ఇచ్చారు.