మిస్టర్ బచ్చన్ టీమ్ ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ ఇంటర్వ్యూ | Ravi Teja | Bhagyashri Borse | Harish Shankar-mr bachchan movie team friendship day special chit chat ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  మిస్టర్ బచ్చన్ టీమ్ ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ ఇంటర్వ్యూ | Ravi Teja | Bhagyashri Borse | Harish Shankar

మిస్టర్ బచ్చన్ టీమ్ ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ ఇంటర్వ్యూ | Ravi Teja | Bhagyashri Borse | Harish Shankar

Aug 07, 2024 12:15 PM IST Muvva Krishnama Naidu
Aug 07, 2024 12:15 PM IST

  • Mr Bachchan Trailer Update: మాస్‌ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కుతోన్న మూవీ 'మిస్టర్‌ బచ్చన్‌'. 'షాక్', 'మిరపకాయ్' చిత్రాలతో వీరిద్దరి కాంబో వస్తున్న హ్యాట్రిక్‌ సినిమా ఇది. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా మిస్టర్‌ బచ్చన్‌ రిలీజ్‌ కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా టీమ్ ఫూల్ ఫన్ తో ఇంటర్వ్యూ చేశారు.

More