రిప్లై అదిరిపోయింది..! | Chiranjeevi speech at vishvak Sen and Laila event-megastar chiranjeevi spoke at vishwak sen laila event ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  రిప్లై అదిరిపోయింది..! | Chiranjeevi Speech At Vishvak Sen And Laila Event

రిప్లై అదిరిపోయింది..! | Chiranjeevi speech at vishvak Sen and Laila event

Published Feb 10, 2025 07:25 AM IST Muvva Krishnama Naidu
Published Feb 10, 2025 07:25 AM IST

  • డైనమిక్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న చిత్రం లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం, సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. ఇలాంటి ఫంక్షన్లకు వచ్చినప్పుడు ఎంతో ఎనర్జీ లభిస్తుందని తెలిపారు.

More