Chiranjeevi Interesting Comments On His Grand Father | మా తాత మంచి రసికుడు..-megastar chiranjeevi interesting comments on his grand father ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chiranjeevi Interesting Comments On His Grand Father | మా తాత మంచి రసికుడు..

Chiranjeevi Interesting Comments On His Grand Father | మా తాత మంచి రసికుడు..

Published Feb 12, 2025 01:07 PM IST Muvva Krishnama Naidu
Published Feb 12, 2025 01:07 PM IST

  • బ్రహ్మానందం, ఆయన తనయుడు గౌతమ్ కలిసి నటించిన మూవీ 'బ్రహ్మా ఆనందం'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ.. చిరు తాత ఫోటో వేసి.. ఏదైనా చెప్పాలని కోరింది. దీంతో 'మా తాత రసికుడు' అంటూ చేసిన చిరంజీవి చెప్పారు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

More