సొంత వాళ్లే దూరం పెట్టే ఈరోజుల్లో మీరంతా ఇంత ప్రేమ చూపుతున్నారు నటుడు మంచు మనోజ్ అన్నారు. ఇన్ని రోజులు తనకి భార్య, పిల్లలే అనుకున్నా, ఇప్పుడు మీరంతా ఉన్నారని అర్థమైందని ఎమోషనల్ అయ్యారు. ఇక మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. భైరవం ఈవెంట్‌లో మంచు మనోజ్ మాట్లాడిన ప్రతీ మాట అందరినీ కదిలించింది.