Majaka Movie Teaser: హీరోయిన్‌పై డైరెక్టర్ అనుచితం, అల్లు అర్జున్‌పై సెటైర్!-majaka movie director trinadha rao imitates allu arjun ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Majaka Movie Teaser: హీరోయిన్‌పై డైరెక్టర్ అనుచితం, అల్లు అర్జున్‌పై సెటైర్!

Majaka Movie Teaser: హీరోయిన్‌పై డైరెక్టర్ అనుచితం, అల్లు అర్జున్‌పై సెటైర్!

Jan 13, 2025 12:44 PM IST Muvva Krishnama Naidu
Jan 13, 2025 12:44 PM IST

  • సందీప్ కిషన్ హీరోగా నటించిన 'మజాకా' సినిమా దర్శకుడు త్రినాథరావు ఆ సినిమా హీరోయిన్ అన్షు అంబానీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లతో పాటు సినీ అభిమానులు దర్శకుడిపై మండిపడుతున్నారు. మహిళా నటిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More