Animal Pre Release Event | యానిమల్ 'ప్రీ రిలీజ్' ఈవెంట్‏లో సూపర్ స్టార్ సందడి-mahesh babu created a buzz at the animal pre release event ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Animal Pre Release Event | యానిమల్ 'ప్రీ రిలీజ్' ఈవెంట్‏లో సూపర్ స్టార్ సందడి

Animal Pre Release Event | యానిమల్ 'ప్రీ రిలీజ్' ఈవెంట్‏లో సూపర్ స్టార్ సందడి

Nov 28, 2023 12:48 PM IST Muvva Krishnama Naidu
Nov 28, 2023 12:48 PM IST

  • తండ్రికొడుకుల మధ్య సాగే ఎమోషనల్ సీన్స్ పెట్టి రణ్ బీర్ కపూర్ తో సందీప్ వంగ సినిమా తీశారు. డిసెంబర్ 1న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో ఇప్పుడు యానిమల్ సినిమాను చూసేందుకు నార్త్ లోనే కాకుండా సౌత్ అడియన్స్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సోమవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడకకు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

More