బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీలకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ పోలీసులు వీళ్లని అరెస్ట్ చేయకపోతే.. స్వయంగా తానే సుప్రీంకోర్టుకు నడిపిస్తానంటూ వ్యాఖ్యనించారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరూ ప్రకాశ్ రాజ్ లాగా తప్పును ఒప్పుకోవాలని హితవు పిలికారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారికి మానవత్వం లేదా?.. దైవత్వం లేదా?.. అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.