Janhvi Kapoor Visits Madhura Nagar Hanuman Temple| మధురానగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు
- దేవర సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ హైదరాబాద్‌లోని మధురానగర్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అరగంట సేపు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జాన్వీతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడానికి స్థానికులు పోటీ పడ్డారు. ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ తెలుగులో నటించిన తొలి సినిమా దేవరతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మంచి వసూళ్లను సాధించింది.