Minister Roja: నా కొడుకులాండోడు బజర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్-jabardasth fame rocking rakesh as hero new movie ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Minister Roja: నా కొడుకులాండోడు బజర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్

Minister Roja: నా కొడుకులాండోడు బజర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్

Published Aug 30, 2023 01:09 PM IST Muvva Krishnama Naidu
Published Aug 30, 2023 01:09 PM IST

  • జబర్దస్త్‌ షోతో పాపులరైన‌ హాస్యనటుడు రాకింగ్‌ రాకేశ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం ప్రారంభమైంది. ఈ మూవీలో అనన్య కథానాయిక. గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ తొలి సన్నివేశానికి తెలంగాణ పార్లమెంట్‌ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ క్లాప్‌ కొట్టారు. రోజా స్విచ్చాన్‌ చేశారు. తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్రం ప్రారంభ పూజా కార్యక్రమాలకి సంబందించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

More