Getup Srinu Interview With Chandra Bose | ఆ పాట వింటే గుండె బరువెక్కిపోతోంది
- జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా సాయి వరుణవి క్రియేషన్స్, ఖరిష్మ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన చిత్రం "రాజు యాదవ్ ". యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మే 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా రాజు యాదవ్ టీం ప్రమోషన్స్ లో భాగంగా పాటల రచయిత చంద్రబోష్ ను కలిశారు.